సమంత..అసలే హాట్ హాట్

స‌మంత సౌత్‌లో ఓ స్టార్ హీరోయిన్… అది నిన్న‌టి వ‌ర‌కు.. కానీ రేపు ఆమె తెలుగులో ఎంతో క్రేజ్ ఉన్న అక్కినేని ఫ్యామిలీ ఇంట కోడ‌లిగా అడుగు పెట్ట‌బోతోంది. కింగ్ నాగార్జున పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య‌ను ఆమె మ‌నువాడ‌నుంది. మ‌రి అంత సంప్ర‌దాయ‌మైన కుటుంబంలో కోడ‌లిగా అడుగు పెట్టే స‌మంత ఎంత హుందాగా ఉండాలి. అయితే పెళ్లి కుద‌ర‌క ముందు వ‌ర‌కు కాస్త ప‌ద్ధ‌తిగా ఉన్న స‌మంత పెళ్లి కుదిరాక మ‌రింత‌గా రెచ్చిపోతోంది.

హాట్ హాట్ స్టిల్స్‌తో, బోల్డ్ డైలాగ్స్‌తో పిచ్చెక్కించేస్తోంది. ఇక ఇటీవ‌ల ఆమె చేనేత పేరు వాడుకుని బాగానే ఎక్స్‌పోజింగ్ చేసింది. ఇటీవ‌ల ఆమె ఓ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన స్టిల్ ఓ రేంజ్‌లో ట్రెండ్ అయ్యింది. ఇక తాజాగా రిలీజ్ అయిన మ‌రో మూడు స్టిల్స్ చూసిన వాళ్లకు అయితే నోట మాట రాలేదు.

ఇక తాజాగా ఆమె ఇంట‌ర్వ్యూలో త‌న‌కు సెక్స్ అంటే చాలా ఇష్ట‌మ‌ని, ప‌డి చ‌స్తాన‌ని చెప్ప‌డంతో పాటు సెక్స్ లేకుండా తాను ఉండ‌లేని ఓ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో స‌మంత సినిమాల్లో కంటే వార్త‌ల్లోనే బాగా న‌లుగుతోంది. ఇదిలా ఉంటే ఆమె ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నానికి రెడీ అవుతోంది.

చేనేత వ‌స్త్రాల‌తో చేసిన డిజైన్ల‌ను ఆమె ర్యాంప్‌పై హోయ‌లొలికిస్తూ ప్ర‌ద‌ర్శ‌న‌కు రెడీ అవుతోంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 7న హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఈ షోకు హాజ‌రు కానున్నారు.

మ‌రి ఇప్ప‌టికే హాట్ హాట్ స్టిల్స్‌లో రెచ్చిపోతోన్న స‌మంత ఈ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో యే రేంజ్‌లో రెచ్చిపోతుందో ? అని అంద‌రూ ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.

 

DEb_f-xUMAEhZKK DEb4IlRVYAA81eT