Tag Archives: 10 days collections world wide

‘జై సింహా’ 10 డేస్ షేర్‌… బాల‌య్య ఆ మార్క్ దాటేశాడుగా…

Jai simha, balakrishna, 10 days collections world wide

టాలీవుడ్‌లో ఈ సంక్రాంతి సినిమాల్లో ఏకగ్రీవంగా విజేత అని చెప్పే సినిమా ఏది లేక‌పోయినా రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లోనూ బాల‌కృష్ణ జై సింహా సినిమాయే పై చేయి సాధించింది. ఈ ఒక్క సినిమాయే బెట‌ర్ వ‌సూళ్లు రాబ‌ట్టి బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది. ఇప్ప‌టికే 10 రోజులు పూర్తి చేసుకున్న జై సింహా రెండో వారంలో జోరు త‌గ్గించాడు. అయితే సంక్రాంతికి వ‌చ్చిన సినిమాలన్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భావం చూప‌క‌పోవ‌డంతో పాటు జై సింహా బాల‌య్య ఫ్యాన్స్‌ను,

Read more

Share
Share