Tag Archives: 10 pages letter

జగన్ పై దాడి..అసలు మ్యాటర్ లెటర్ లోనే!

YS Jagan, Visakhapatnam Airport, Murder Attempt, 10 pages letter

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు బాగున్నాయ‌ని, దేశంలో మాకు తిరుగేలేద‌ని చెబుతున్న చంద్ర‌బాబు స‌ర్కారు ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టికే ఇద్ద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను మావోయిస్టులు ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డుపై హ‌త్య చేశారు. దీనికి మొస‌లిక‌న్నీరు కార్చిన పోలీసులు .. త‌ప్పుల‌పై పోస్ట్ మార్ట‌మ్ అంటూ కాల‌యాప‌న చేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు జెడ్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌లో ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ పై నిండు విమానాశ్ర‌యంలో హ‌త్యాయ‌త్నం చేస్తే.. దీనిని కూడా క‌ప్పిపుచ్చుకునేందుకు నాలుగో సింహం తోక‌ముడిచేలా వ్యాఖ్యానించ‌డం నెటిజ‌న్ల‌కు మంట పుట్టిస్తోంది. యావ‌త్

Read more

Share
Share