Tag Archives: 10 years

జ‌ర్న‌లిజం స్వేచ్ఛా గీతిక `సాక్షి` నేటికి ప‌దేళ్లు

sakshi-news-paper

తెలుగు జ‌ర్న‌లిజంలో సంచ‌ల‌నం సాక్షి! తెలుగు ప‌త్రికాలోకంలో ప్ర‌భంజ‌నం సాక్షి! నేటికి స‌రిగ్గా ప‌దేళ్ల కింద‌ట 2008, మార్చి 24న ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అవ‌త‌రించిన సాక్షి తెలుగు దిన‌ప‌త్రిక.. అనేక సంచ‌నాల‌కు వేదిక అయింది. తెలుగు నాట మొత్తం సమాచార వ్యవస్థనే చెరపట్టిన గుత్తాదిపత్యంతో.. మేం చెప్పిందే వార్త, చేసిందే వ్యాఖ్య!  అన్నట్టు కొన్ని మీడియా శక్తులు రాజకీయ గమనాన్ని, సమాజాన్ని శాసిస్తున్నపుడు తెలుగునాట ప్రజాస్వామ్యం పరిహాసం పాలైం ది.    అబద్ధాలకు నగిషీలు చెక్కి, నిజాలను

Read more