Tag Archives: 100 crores investment

అమరావతిలో 100 కోట్లు… నిండా మునిగిన టాలీవుడ్ స్టార్ హీరో!

Tollywood, Star Hero, Amaravathi, 100 crores investment, Crises

ఏపీ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి.. దాని చుట్టూ ఉన్న భూములు హాట్ కేక్. ఇక రియ‌ల్ ఎస్టేట్ రంగం కొత్త రెక్క‌లు తొడుక్కుంది. ఇక్క‌డ పెట్టుబ‌డి పెడితే.. ద‌శ తిరుగుతందంటూ కొంద‌రు మ‌ధ్య‌వ‌ర్త‌లు చెప్పిన ఈ ముచ్చ‌ట‌ను న‌మ్మి ఓస్టార్ హీరో ఏకంగా వంద‌కోట్ల రూపాయాలు న‌ష్ట‌పోయిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎటూ తేల్చుకోలేక‌.. ఆ వెంచ‌ర్ ప్రాజెక్టును పూర్తి చేయ‌లేక ఆ స్టార్ హీరో నెత్తీనోరు బాదుకుంటున్నాడ‌ట‌. ఇంత‌కీ ఎవ‌రా హీరో అనే క‌దా.. మీ

Read more

Share
Share