Tag Archives: 100 Seats

చంద్రబాబు 100 ప్రకటిస్తే 101 చిక్కులు….

44444444

చంద్రబాబు ఎలాగైనా ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అనుసరించి విజయం సాధించిన అలాగే ఏపీలో కూడా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను 100 మందిని ముందుగానే ప్రకటించి ప్రచారం చేసుకునేందుకు వీలు కల్పించాలని భావిస్తున్నారు. తెలంగాణ లో కేసిఆర్ తమ పార్టీ అభ్యర్ధులను 105 మందిని ముందుగా ప్రకటించినప్పటికీ, అభ్యర్ధులపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అయితే ఇక్కడ చంద్రబాబు, కేసీఆర్ లాగా తన పార్టీపై పూర్తి గుత్తాధిపత్యాన్ని కలిగి

Read more

Share
Share