Tag Archives: 1000 kilometers

వైసీపీ వినూత్న కార్య‌క్ర‌మం..28న వెరీ స్పెషల్

విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్రలో వినూత్న ఘ‌ట్టానికి తెర‌లేవ‌నుంది. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు ఉన్న అన్ని అవ‌కాశాల‌నూ జ‌గ‌న్ వినియోగించుకుంటున్నాడు. గ‌త ఏడాది న‌వంబ‌రు 6న ప్రారంభించిన ఈ యాత్ర‌కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మూడు జిల్లాల్లో పూర్తి చేసుకున్న ఈ యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా నీరాజ‌నం ప‌ట్టారు. వీటిలో రెండు చంద్ర‌బాబుకు అనుకూల జిల్లాలే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ప్ర‌స్తుతం చంద్ర‌బాబు సొంత జిల్లాలోనే జ‌గ‌న్

Read more

Share
Share