Tag Archives: 1000 records

బాహుబ‌లి-2  సునామీలో `ఖాన్‌`ల రికార్డులు చెల్లాచెద‌రు

బాలీవుడ్ `ఖాన్‌`ల రికార్డులు సునామీలో కొట్టుకుపోయాయి. ప్రపంచం నివ్వెర పోయేలా.. అంద‌రూ అవాక్క‌య్యేలా.. ఒక తెలుగు సినిమా క‌లెక్ష‌న్ల దండయాత్ర చేస్తోంది. ఒక్క బాలీవుడ్ హీరోలు, ద‌ర్శ‌కుల‌కే సాధ్య‌మ‌నుకున్న 1000కోట్ల మార్కును అందుకునేందుకు తెలుగు సినిమా ఒకే అడుగు దూరంలో నిలిచింది. `ఇది తెలుగొడి స‌త్తా` అని చాటుతోంది బాహుబ‌లి-2. తెలుగువాళ్లంతా స‌గ‌ర్వంగా ఇది మా సినిమా అనుకునేలా భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అద్భుత చిత్రంగా నిలిచింది. దర్శక ధీరుడు రాజ‌మౌళి అద్భుత సృష్టికి ప్రేక్ష‌కులు స‌లామ్

Read more

Share
Share