Tag Archives: 102 film

సినిమా ఓకే..కానీ ఆ ప్లాప్ డైరెక్ట‌ర్‌తోనా? 

యువ‌రత్న నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా గురించి ఏ చిన్న విష‌యం తెలిసినా అభిమానుల‌కు పండ‌గే! 100వ సినిమా చారిత్రాత్మ‌క `గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి` సినిమాతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసిన ఆయ‌న‌.. 101వ సినిమాను డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌తో చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి అభిమానుల‌కు షాక్ ఇచ్చారు. ఈ సినిమా గురించి వీరంతా టెన్ష‌న్ ప‌డుతున్న స‌మ‌యంలోనే మ‌రో షాక్ ఇచ్చాడు బాల‌య్య‌! త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కు ఎన్నో విజ‌యాలు అందించిన ద‌ర్శ‌కుడితో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్

Read more

Share
Share