Tag Archives: 10TV Channel

జనసేన కోసం ..నిమ్మగడ్డ కొత్త ఛానల్..!

Nimmagadda Prasad-

ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్‌.. స‌క్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌గా తెలుగురాష్ట్రాల్లో సుప‌రిచితులు.. న‌ష్టాల్లో ఉన్న సంస్థ‌ను లాభాల్లోకి ఎలా తీసుకురావ‌డంతో.. కొత్త‌గా పెట్టిన చానెల్‌ను అన‌తికాలంలోనే పాపుల‌ర్ చేయడంలో ఆయ‌న‌ది ప్ర‌త్యేక పంథా.. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ఆయ‌న మ‌రో చానెల్‌ను తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. న‌ష్టాల్లో ఉన్న 10టీవీ న్యూస్ చానెల్‌ను రూ.32కోట్ల‌కు ఆయ‌న తీసుకున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో చిరంజీవికి కూడా భాగం ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకే నిమ్మ‌గ‌డ్డ

Read more

Share
Share