Tag Archives: 10TV

ఆ మూడు చాన‌ళ్లు ప‌వ‌న్ చేతిలోకి.. జోష్‌లో జ‌న‌సైన్యం

pawan-news channel

అనుకున్న‌దంతా అయింది. జ‌న సైనికుల‌కు సొంత మీడియా కొర‌త తీర‌బోతోంది. త‌మ నాయ‌కుడిని పెద్ద చాన‌ళ్లేవీ చూపించ‌డం లేద‌నే లోటు ఇక పూర్తిగా దూరం కానుంది. కుట్ర‌చేసి త‌మ పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డం లేద‌ని ఇన్నాళ్లూ బాధ‌ప‌డినా.. ఇప్పుడు వాట‌న్నింటినీ ప‌క్క‌న పెట్టే రోజులు ద‌గ్గ‌రలోనే ఉన్నాయి. టీడీపీతో విడిపోయిన త‌ర్వాత జ‌నసేనకు, ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌కు మీడియాలో ఎంత వ‌ర‌కూ ప్రాధాన్యం ద‌క్కుతోంతో తెలిసిందే! మ‌రి కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యానికి పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలంటే

Read more

జ‌న‌సేన అద్దె ఛానెల్ రెడీ

janasena-ycp-news channel

పార్టీ.. ప‌త్రిక‌.. ఎల‌క్ట్రానిక్ మీడియా.. ఈ మూడు ఉన్న వాళ్లే నేడు రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు. మ‌న‌ల్ని పొగుడుతూ.. ప్ర‌త్య‌ర్థుల‌ను క‌డిగిపారేసేందుకు ఈ మూడూ అవ‌స‌ర‌మే. లేదంటే అంతే సంగ‌తులు.. ఇప్పుడీ విష‌యం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా అర్థ‌మైన‌ట్టుంది.. త‌న‌కు గ‌తంలో ఇచ్చినంత క‌వ‌రేటీ ఇప్పుడు ఇవ్వ‌డం లేద‌ని గ్ర‌హించిన ఆయ‌న వెంట‌నే త‌న‌కంటూ ఒక ఛానెల్ ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇప్ప‌టికిప్పుడు కొత్త ఛానెల్ ప్రారంభించ‌డం అంత సులువు కాదు.. దీంతో త‌న‌కు భావ‌సారూప్య‌త‌గ‌ల వామ‌ప‌క్షాల నిర్వ‌హిస్తున్న

Read more

Share
Share