Tag Archives: 11 days collections

‘ మ‌హాన‌టి ‘ 11 రోజుల ప్ర‌భంజ‌నం… ఇంత అరాచ‌క‌మా..

మ‌హాన‌టి సినిమాకు ప్రేక్ష‌క‌లోకం బ్ర‌హ్మ‌రథం ప‌డుతోంది. రోజులుగడిచేకోద్దీ జ‌న‌నీరాజ‌నం పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. సాధార‌ణంగా ఏ సినిమా అయినా విడుద‌లైన రెండుమూడు రోజుల్లోనే భారీగా వ‌సూళ్లు రాబ‌ట్టి ఆ త‌ర్వాత‌ క్ర‌మంగా త‌గ్గిపోతుంది. కానీ, అద్భుత దృశ్య‌కావ్యం మహాన‌టి సినిమా మాత్రం అందుకు భిన్నంగా.. ఇండ‌స్ట్రీ అంచ‌నాల‌కు త‌ల‌కిందులు చేస్తూ దూసుకుపోతోంది.    ప్ర‌ముఖ న‌టి సావిత్రి జీవిత‌చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన సినిమా కేవ‌లం మౌత్ టాక్‌తోనే ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకుంటోంది. ఇప్ప‌టికే ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు అందుకున్న

Read more

Share
Share