Tag Archives: 113 millions invest

భారీ బడ్జెట్ సినిమా ఘోరమైన డిజాస్టర్!

ఈ మద్య సినిమాలు కంటెంట్ బాగుంటే నే ప్రజలు ఆదరిస్తున్నారు.  పెద్ద బ్యానర్ లో పెద్ద హీరో..టాప్ దర్శకులు, ప్రొడ్యూసర్లు ఉన్నా సరె కొన్ని సినిమాలు దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి.  తాజాగా  113 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు.  మన కరెన్సీలో ఆ సినిమా విలువ రూ.700 కోట్లు.  మరి అంత భారీ బడ్జెట్ సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ భావిస్తారు…భారీ అంచనాలే నెలకొంటాయి.  కానీ..ఆ సినిమా అట్టర్  ఫ్లాపవుతుందని, తొలి

Read more

Share
Share