Tag Archives: 118 Movie Teaser

కళ్యాణ్ రామ్ 118 మూవీ టీజర్ రిలీజ్

9999999999

జ‌యాప‌జ‌యాల‌తో డిఫ‌రెంట్ క‌థాంశాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాడు క‌ళ్యాణ్ రామ్‌. క‌థానాయ‌కుడిగా, నిర్మాత‌గా త‌న‌కంటూ ఇండ‌స్ట్రీలో, అభిమాన లోకంలో ప్ర‌త్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా.. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 118. ఈ సినిమా టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేశారు. విడుద‌ల చేసిన కొద్దిసేప‌ట్లోనే వేలాదిమంది వీక్షించారు. నిజానికి.. 118 పేరులోనే ఏదో ప్ర‌త్యేక‌త ఉన్న‌ట్లు మ‌న‌కు అనిపిస్తుంది. పేరు కొత్త‌గా ఉండ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ రోజు విడుద‌ల చేసిన

Read more

Share
Share