Tag Archives: 13 Cards

బాల‌య్య‌తో పేకాట‌.. రోజా స‌ర‌దా అదిరిందిగా…

Roja, YSRCP, Balakrishna, TDP, MLA, 13 Cards

జీవితంలో ప్ర‌తి ఒక్క‌రికీ స‌ర‌దా సంగ‌తులు అనేకం ఉంటాయి. స‌ర‌దాకు స్థాయికి సంబంధం లేదు. వ్య‌క్తుల స్థాయిల‌ను బ‌ట్టి కూడా స‌ర‌దా ఉండ‌దు. స‌ర‌దా అనేది ఓ స‌ర‌దానే! దీనిని దేంతోనూ ముడి పెట్ట‌లేం. ఇలా.. త‌న‌జీవితంలో జ‌రిగిన కొన్ని స‌ర‌దా సంగ‌తుల‌ను వైసీపీ ఫైర్ బ్రాండ్‌, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా ఇటీవ‌ల మీడియాతో పంచుకున్నారు. ఎప్పుడు టీడీపీ నేత‌ల‌పై, పార్టీ అధినేత‌పై నిప్పులు చెరిగే ఆమె చెప్పిన సంగ‌తులు ఆశ్చ‌ర్యం అనిపించాయి. త‌న‌కు పేకాట అంటే

Read more