Tag Archives: 14 lakshs

ఆ 14 లక్షలుతోనే ..టాలీవుడ్ సెక్సరాకెట్ గుట్టు రట్టు

tollywood-sex-racket-modugumudi-kishan-chat-with-customer copy

ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వినిపిస్తున్న సెక్స్ రాకెట్‌, డ్ర‌గ్స్ కేసుల్లో బుల్లి తెర సెట‌బ్రిటీలుగా ఓ వెలుగు వెలుగుతున్న తార‌ల పేర్లు భారీగా వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల కింద‌ట హైద‌రాబాద్ కేంద్రంగా సాగిన డ్ర‌గ్స్ విచార‌ణ‌లో.. బుల్లితెర మేల్ యాంక‌ర్ల పేర్లు వినిపించాయి. వీరిలో ఒక‌రిద్ద‌రిని పోలీసులు కూడా విచారించారు. ఇక‌, ఇప్పుడు తాజాగా అమెరికా పోలీసులు వెల్ల‌డించిన సెక్స్ రాకెట్‌లోనూ తెలుగు హీరోయిన్ల‌తోప‌నాటు తెలుగు యాంక‌ర్ల పేర్లు కూడా వినిపించ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. ఈ

Read more

Share
Share