Tag Archives: 14 years

బెజవాడలో దారుణం 14 ఏళ్ల బాలుడిపై మహిళ ఆ పని

Vijayawada, 14 years, boy, women, harassment

ఏపీ కేపిట‌ల్ సెంట‌ర్ విజ‌య‌వాడ నగరంలో ఘోరం జరిగింది. మ‌నం స‌హజంగా అమ్మాయిలు, మైన‌ర్ బాలిక‌ల‌పై అత్యాచారాలు, లైంగీక దాడులు సంఘ‌ట‌న‌లు చూస్తూ ఉన్నాం. అయితే ఇందుకు రివ‌ర్స్‌లో విజ‌య‌వాడ‌లో ఓ సంఘ‌ట‌న జ‌రిగింది.  విజయవాడలోని నున్న ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడిపై ఓ మహిళ అత్యాచారయత్నానికి ఒడిగట్టింది. ఆమె త‌న కోరిక తీర్చుకునేందుకు ఈ మైన‌ర్ బాలుడిని వాడుకునేందుకు ప్ర‌య‌త్నించింది.   మహిళ లైంగిక దుశ్చర్య నుంచి తప్పించుకున్న బాలుడు తల్లికి జరిగిన దుర్మార్గం గురించి

Read more

Share
Share