Tag Archives: 150th movie

చిరు 151వ సినిమా ఫిక్స‌య్యింది

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం పాలిటిక్స్‌ను కాస్త ప‌క్క‌న‌పెట్టి వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. దాదాపు 9 సంవ‌త్స‌రాల లాంగ్ గ్యాప్ త‌ర్వాత చిరు హీరోగా న‌టిస్తోన్న ఖైదీ నెంబ‌ర్ 150వ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. టాలీవుడ్లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు బాగా తెర‌కెక్కిస్తాడ‌ని పేరున్న వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే 150వ సినిమా త‌ర్వాత చిరు త‌న 151వ సినిమాను కూడా

Read more

మెగాస్టార్ నెక్స్ట్ మూవీ ‘పక్కా మాస్’

చాల సంవత్సరాల విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ తో సందడి చేయటానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా అప్పుడే 50 శాతం పూర్తిచేసుకుంది.ఈ సినిమా సంక్రాంతి కి తెలుగు రాష్ట్రాలలో సందడి చేసేలాగా సినిమా నిర్మాత అయిన రాంచరణ్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే మెగాస్టార్ 151 వ. సినిమా ని కూడా అనౌన్స్ చేయటానికి రెడీగా ఉన్నారట. ఈ సినిమా

Read more

మెగాస్టార్ టచ్ తో కాజల్ హవా

‘బ్రహ్మూెత్సవం’ సినిమా నిరాశపరచడంతో కాజల్‌ కెరీర్‌ అటకెక్కిందని అంతా అనుకున్నారుగానీ, కాజల్‌ కెరీర్‌ కొత్తగా యమ స్పీడుగా సాగుతోందిప్పుడు. మెగాస్టార్‌ చిరంజీవితో ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా చేస్తున్న కాజల్‌, పవన్‌ తదుపరి సినిమాలో నటించే ఛాన్స్‌ని దక్కించుకున్నట్లు సమాచారమ్‌. ఇది కాకుండా అల్లు అర్జున్‌తో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాకి కూడా కాజల్‌ పేరునే పరిశీలిస్తున్నారు. ఇంకో వైపున సుకుమార్‌ దర్శకత్వంలో చేసే సినిమాకి చరణ్‌, కాజల్‌ పేరునే ప్రిఫర్‌ చేస్తున్నాడట. కాజల్‌ జోరు చూసి షాక్‌

Read more

ఫాన్స్ కి తేల్చి చెప్పిన చరణ్

మెగాస్టార్ చాలా విరామం తరువాత నటిస్తున్న 150 వ. సినిమా ‘ఖైదీ నంబర్‌ 150’.ఫాన్స్ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఈ సినిమా కి ముందుగా చాలా టైటిల్స్ అనుకున్నప్పటికీ ఫైనల్ గా ‘ఖైదీ నంబర్‌ 150’ ని కంఫర్మ్ చేసాడు రామ్ చరణ్ దీనికి ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ట్యాగ్‌లైన్‌ కూడా పెట్టారు.దీన్ని చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి ఫిక్స్‌ చేశారట. అయితే ఇప్పుడు ఆ టైటిల్ గురించి మెగా అభిమానుల్లో పెద్ద చర్చే జరుగుతుంది. ‘ఖైదీ

Read more

చిరంజీవి స్టార్‌డమ్‌కి కేరాఫ్‌ అడ్రస్‌.

స్టార్‌డమ్‌ అంటే సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించడమే కాదు. జయాపజయాలకు అతీతంగా వసూళ్లను రాబట్టడం. చిరంజీతి కెరీర్‌లో లాస్‌ సినిమాలంటూ ఏమీ లేవు. సినిమా ఫ్లాప్‌ అయినా కూడా నిర్మాతలు ఏమాత్రం నష్టపోలేదు. అది చిరంజీవి అంటే. అందుకే ఆయన మెగాస్టార్‌ అయ్యారు. మెగాస్టార్‌ ఎప్పుడూ అభిమానుల గుండెల్లో ఖైదీగానే బంధీ అయ్యి ఉన్నారు. మెగాస్టార్‌ని అభిమానించిని వారు ఉండరు. కేవలం సామాన్య జనమే కాకుండా, వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణ వంటి హీరోలకు కూడా చిరు అంటే

Read more

నాన్నకు ప్రేమతో అంటున్న రాంచరణ్

మెగా అభిమానులంతా చిరంజీవి 150వ సినిమా ఫస్ట్ లుక్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను టైటిల్‌తో పాటే ఈనెల 22న విడుదల చేసేందుకు నిర్మాత, చిరు తనయుడు రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు. చెప్పిన తేదీకే పక్కాగా ఫస్ట్‌లుక్ వచ్చేస్తుందని తెలుపుతూ, చరణ్ ఇటీవలే ఓ ప్రీ లుక్‌ను కూడా విడుదల చేశారు. చిరు పుట్టినరోజున పెద్ద

Read more

మెగాస్టార్‌ సినిమాలో సూపర్‌ స్టార్‌

మెగాస్టార్‌ సినిమాకి మరో స్పెషల్‌ యాడ్‌ కానుంది. తమిళ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌గానీ, బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కానీ చిరు సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించే అవకాశం ఉందట. ఈ ఇద్దరు సూపర్‌ స్టార్లు చిరంజీవికి మంచి సన్నిహితులు. చిరంజీవి రీ ఎంట్రీలో తమ ఎంట్రీ ఒక స్పెషల్‌ టచ్‌గా ఉండబోతోందంటే అందుకు తాము రెడీ అంటున్నారనే గాసిప్‌ విన వస్తోంది. ‘మనం’ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించాడు. తెలుగు ప్రేక్షకుల్లో

Read more

Share
Share