
మెగాస్టార్ చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాను స్టార్ట్ చేసినప్పుడు అన్నీ సెట్ అయినా హీరోయిన్ మాత్రం సెట్ కాలేదు. చివరకు ఎంతోమంది పేర్లు పరిశీలించి చివరకు కాజల్‌ను సెట్ చేశారు. చిరు 151వ సినిమా విషయంలో కూడా ఇదే ఇబ్బంది ఎదురవుతోందట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆథారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ముందుగా మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. ఆమె పేరు అలా ఉండగానే హాట్ హీరోయిన్ విద్యాబాలన్ పేరు