Tag Archives: 152 th movie

కొరటాల నిర్ణయంపై మెగా ఫ్యాన్స్ ఫైర్!

Chiru-Koratala

టాలీవుడ్ లో మిర్చి సినిమాతోనే తన సత్తా ఏంటో చూపించిన కొరటాల శివ తర్వాత శ్రీమంతుడు సినిమాతో మరో అద్భుత విజయం అందుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్..మహేష్ బాబు తో ‘భరత్ అనే నేను’తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవికి ఈ సినిమా 151 వ సినిమా..దీని తర్వాత 152 వ సినిమా కొరటాల దర్శకత్వంలో నటించబోతున్నట్లు

Read more

Share
Share