Tag Archives: 16 days collections

‘మ‌హాన‌టి’ 16 డేస్ బాక్సాఫీస్ రిపోర్ట్‌..

Mahanati, 16 days collections, World Wide, Keerthi Suresh

దివంగ‌త మ‌హాన‌టి సావిత్రి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన మ‌హాన‌టి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మూడో వారంలోనూ ప‌రుగులు పెడుతోంది. ఈ వీక్‌లో రిలీజ్ అయిన ర‌వితేజ నేల టిక్కెట్‌, నాగ‌శౌర్య అమ్మ‌మ్మ గారి ఇల్లు అట్ట‌ర్ ప్లాప్ అవ్వ‌డంతో మ‌హాన‌టికి ఈ వారంలో కూడా ఎదురు లేకుండా పోయింది. 16 రోజులు కంప్లీట్ అయ్యే స‌రికి వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.30 కోట్ల షేర్ మార్క్ ట‌చ్ చేసింది. ఓవ‌ర్సీస్‌లో 2.5 మిలియ‌న్ డాల‌ర్ల‌కు ద‌గ్గ‌ర అవుతోన్న

Read more

Share
Share