Tag Archives: 175 Assembly

ఆలు లేదు.. చూలులేదుకానీ..అన్ని చోట్లా పోటీకి జ‌న‌సేన సై!

Hop in for a free ride with

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీపై ఇప్పుడు ఎక్క‌డా పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌డం లేదు. ఆయ‌న లైవ్‌లో ఉంటేనే జ‌న‌సేన గురించి కొంత మేర‌కు టాక్ ఉంటోంది. ప‌వ‌న్ లైవ్‌లో లేక‌పోతే.. పార్టీ గురించి మాట్లాడే నాయ‌కులు కూడా క‌రువ‌య్యారు. ఇటీవ‌ల పార్టీలో చేరిన గుంటూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఉన్నా.. ఈయ‌న సౌమ్యుడు, సంచ‌ల‌నాల‌కు దూరంగా ఉంటారు. దీంతో పార్టీ పెద్ద‌గా పుంజుకుంటుద‌నే ఆశ ఎవ‌రికీ లేదు. ఇలా

Read more

Share
Share