Tag Archives: 175 constituencies

ప‌వ‌న్ పోటీతో నేత‌ల జాత‌కాలు తారుమారేనా?

అవును! ఇప్పుడు రాజ‌కీయాలు హాట్ హాట్‌గా, హీట్ హీట్‌గా మారిపోయాయి. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల నుంచి త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ ప్ర‌క‌టించాడు. అంతే, దాదాపు ఎవ‌రితోనూ పొత్తు లేన‌ట్టే క‌దా?  దీంతో అన్ని రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ప‌వ‌న్ వ్య‌వ‌హారంపై చ‌ర్చ సాగుతోంది. ప‌వ‌న్ మొత్తంగా 175 చోట్ల నుంచి పోటీ చేస్తే.. అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీల‌కు దెబ్బ‌ప‌డ‌దా? అనేది ఇప్పుడు సాగుతున్న ప్ర‌ధాన చ‌ర్చ‌. నిజానికి అటు టీడీపీ కానీ, ఇటు

Read more

ప‌వ‌న్ ఫిక్స‌య్యాడు…. ఏపీలో జ‌న‌సేన బ‌రి 175 @

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఆది నుంచి పెద్ద క‌న్‌ఫ్యూజింగ్‌గానే ఉంది. నిన్న‌టి వ‌ర‌కు టీడీపీ, బీజేపీతో అంట‌కాగిన ప‌వ‌న్ ఇప్పుడు ఒక్క‌సారిగా టీడీపీని టార్గెట్ చేస్తున్నాడు. అంత‌కు ముందు ప్ర‌ధానంగా బాబు, టీడీపీని విమ‌ర్శించ‌కుండా బీజేపీని, మోడీని విమ‌ర్శించిన ప‌వ‌న్ ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుని నాడు భుజాన‌కెత్తుకున్న చంద్ర‌బాబు, టీడీపీతో పాటు ఏకంగా బాబు త‌న‌యుడు లోకేష్ అవినీతిని కూడా ప్ర‌ధానంగా టార్గెట్‌గా చేసుకున్నాడు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ

Read more

Share
Share