Tag Archives: 1985

సెన్షేష‌న‌ల్‌గా మారిన చెర్రీ ” రంగ‌స్థ‌లం 1985 ” ప్రి రిలీజ్ బిజినెస్‌

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం సెట్స్‌మీద ఉన్న సినిమాల్లో అత్యంత ఆస‌క్తి రేపుతోన్న సినిమాల్లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం 1985 ప్రి రిలీజ్ బిజినెస్ ఒక‌టి. రాంచ‌ర‌ణ్ – స‌మంత జంట‌గా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఇండ‌స్ట్రీలోను, ట్రేడ్ వ‌ర్గాల్లోను ఆస‌క్తి రేపుతోంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే 51 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్

Read more

Share
Share