Tag Archives: 1st day collections

దుమ్ము రేపిన క‌ళ్యాణ్‌…. ‘ ఎమ్మెల్యే ‘ ఫ‌స్ట్ డే వ‌సూళ్లు

MLA- 1st day collections

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ లేటెస్ట్ సినిమా ఎమ్మెల్యే. ఇజం త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన ఈ సినిమా పొలిటిక‌ల్ అండ్ కామెడీ జాన‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ప‌దేళ్ల త‌ర్వాత కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించ‌డంతో పాటు టీజ‌ర్లు, ట్రైల‌ర్లు సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి. కొత్త ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.   భ‌ర‌త్ చౌద‌రి, కిర‌ణ్ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ

Read more

ఫ‌స్ట్ డే కుమ్మేసిన ‘ అ ‘ … సాలిడ్ ఓపెనింగ్స్‌

awe-nani

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన సినిమాల‌కు ఓవ‌ర్సీస్‌లో సూప‌ర్ క్రేజ్ ఉంటుంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ – నేను లోక‌ల్ – నిన్నుకోరి సినిమాల‌తో నాని అక్క‌డ మిలియ‌న్ మార్క్ మంచినీళ్లు తాగిన‌ట్టుగా కొట్టేస్తున్నాడు. చివ‌ర‌కు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న నాని చివ‌రి సినిమా ఎంసీఏ సినిమా సైతం వ‌సూళ్ల‌లో దుమ్ము దులిపేసిందంటే నాని రేంజ్‌, క్రేజ్ రెండూ బాగా పెరిగిపోయాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక తాజాగా నాని పూర్తిస్థాయి నిర్మాత‌గా మారి నిర్మించిన సినిమా అ.

Read more

Share
Share