Tag Archives: 1st Day Hit

‘ బిగ్‌బాస్ 2 ‘ ఫ‌స్ట్ డే రిజ‌ల్ట్‌….నాని ఇంత దారుణంగా ఫెయిల్ అయ్యాడా..!

nani-bigboss

తెలుగు బుల్లితెర అభిమానుల‌ను ఉర్రూత‌లూగించిన బిగ్ బాస్ -2 సీజ‌న్ స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ -1 ను హిట్ చేసింది నిస్సందేహంగా ఎన్టీఆరే. తొలి సీజ‌న్ ఇక్క‌డ ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా అనిపించింది… తొలి సీజ‌న్‌లో చాలా మంది పార్టిసిపెంట్ల ప్ర‌ద‌ర్శ‌న అంతంత మాత్ర‌మే. అయినా ఎన్టీఆర్ త‌న ఎన‌ర్జిటిక్ హోస్టింగ్‌తో ఇర‌గ‌దీశాడు. ఇక ఇప్పుడు రెండో సీజ‌న్ స్టార్ట్ అయ్యింది.    తొలి రోజు షో రిజ‌ల్ట్ విశ్లేషిస్తే నాని హోస్టింగ్‌ను ప‌క్క‌న పెట్టేస్తే పార్టిసిపెంట్స్

Read more

Share
Share