Tag Archives: 1st week collections

‘నా నువ్వే’భారీ డిసాస్టర్..కలెక్షన్లు చూస్తే షాక్!

naa nuvve collections-

కొన్ని సినిమాలు విడుదలకు ముందు మంచి ప్రచారాన్ని సొంతం చేసుకుంటాయి. టీజర్, ట్రైలర్, ఆడియోను బట్టి ప్రేక్షకులు సినిమాపై ఒక అంచనాకు వచ్చేస్తారు. దీనికి తోడు సినిమా కాస్త భిన్నంగా అనిపిస్తోందంటే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. ‘నా నువ్వే’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది.    ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ కళ్యాణ్ అన్నకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి అన్నారు. కానీ సినిమా కాస్త బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఎప్పుడూ

Read more

Share
Share