Tag Archives: 2.0 Mive

‘2 .ఓ’ మేకింగ్ కూడా అద్భుతమే

777777777777

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. ఆ సినిమా తర్వాత దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రోబో సీక్వెల్ రాబోతుంది. ‘2.ఓ’టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా..కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ మద్య ‘2.ఓ’కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

Read more

Share
Share