Tag Archives: 2.0 movie

2.0 స్టోరీ సెన్సేష‌న‌ల్‌ పాయింట్ అదేనా…!

2.0 Movie, main Story Line, Rajini Kanth, Akshay kumar, Shenkar

విభిన్న చిత్రాల‌తో సంచ‌ల‌నం సృష్టించే ద‌ర్శ‌కుడు శంక‌ర్ యూనివ‌ర్స‌టీ నుంచి వ‌స్తున్న మ‌రో సెన్సేష‌న‌ల్ మూవీ 2.0- గతంలో ఎన్నో చిత్రాల‌ను తీసిన శంక‌ర్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ.. ప్రేక్ష‌కుల‌ను మంత్ర ము గ్ధుల‌ను చే స్తూనే ఉన్నాడు. భార‌తీయుడు మొద‌లుకుని.. రోబో వ‌ర‌కు ఆయ‌న తీసిన ప్ర‌తి చిత్రానికీ విమ‌ర్శ‌కుల నుం చి సైతం ప్ర శంస‌లు వ‌చ్చాయి. ఈ ప‌రంప‌ర‌లో ర‌జ‌నీ, ఐశ్వ‌ర్యారాయ్ క‌ల‌క‌యిలో వ‌చ్చిన రోబో చిత్రం మ‌రింత సంచ ల‌నం

Read more

2.0 తెలుగు..ఆ ముగ్గురి చేతుల్లో!

Rajini Kanth, 2.0 movie, Telugu Rights, Three Buyers

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా, అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్న చిత్రం రోబో-2, రోబోకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రం విడుద‌ల సిద్ధ‌మ‌వుతోంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు ఎవ‌రు విడుద‌ల చేస్తారు..? అన్న విష‌యంలో కొంత క్లారిటీ మిస్ అవుతోంది. నిజానికి కొన్నిరోజుల కింద‌ట‌.. ఈ సినిమాను తెలుగులో ఏషియ‌న్ సునీల్ విడుద‌ల చేస్తార‌ని, తెలుగు హ‌క్కుల‌ను రూ.81కోట్ల‌కు తీసుకున్న‌ట్లు తీసుకున్నారు. కానీ.. తాజాగా మార్పులు వ‌చ్చాయి. దీని నుంచి ఏషియ‌న్ సునీల్ త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది.

Read more

Share
Share