Tag Archives: 200 crores

ఏపీలో ఎన్నిక‌ల ఫీవ‌ర్‌.. ఆ పార్టీ మీడియా మేనేజ్‌మెంట్ రూ.200 కోట్లు

ఎన్నిక‌ల సీజ‌న్ దుమ్మురేప‌నుందా?  మీడియా రంగంలో ఉన్న య‌జ‌మానుల‌కు(అంద‌రూ కాదు) కాసుల కుంభ‌మేళా జ‌ర‌గ‌నుందా?  వారు రాసే ప్ర‌తివార్తా.. కాసుల వ‌ర్షం కురిపించ‌నుందా? అంటే ఔన‌నే స‌మాధానం ఇప్ప‌టికే వినిపిస్తుండ డం గ‌మ‌నార్హం. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లకు క‌నీసం ఏడాది స‌మ‌యం ఉంది. అయితే నేం.. ఎన్నిక‌లకు ముందే మీడియా ను మేనేజ్ చేసుకునేందుకు రాష్ట్రంలోని ఓ ప్ర‌ధాన పార్టీ అధినేత‌, మీడియానే మేనేజ్ చేయ‌డంలో దిట్ట‌.. ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్న‌ట్టు స‌మాచారం.    దీనికిగానుఆయ‌న

Read more

Share
Share