Tag Archives: 2009 elections

అన్నను ముంచారు..ఇప్పుడు తమ్ముడి కోసం రెడీ అయ్యారా!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ పోటీ సంగతి కాసేపు పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది పెద్ద గందరగోళంగా ఉంది. పవన్ అప్పుడెప్పుడో తాను వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి తీరుతానని ఆవేశంగా ప్రకటించారు. పవన్ ఆవేశం వచ్చినప్పుడు ఏదో ఒక మాట తోలాడు తర్వాత దానిగురించి మర్చిపోతా డని అన్న నానుడి తెలిసిందే,

Read more

2009లో చిరుకు.. 2019లో ప‌వ‌న్‌కు ‘మెగా’ స‌పోర్ట్‌

మెగా సోద‌రుల మ‌ధ్య గల పొర‌పచ్చాల‌న్నీ తొల‌గిపోతున్నాయా? మ‌ళ్లీ మెగా హీరోలంద‌రూ క‌ల‌సి ఒకే స్టేజీపైన క‌నిపించే స‌మ‌యం ద‌గ్గ‌ర‌లోనే ఉందా?  నాడు 2009లో మెగాస్టార్ చిరంజీవికి సోద‌రుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ కల్యాణ్ స‌హా మిగిలిన మెగా హీరోలు అండ‌గా ఉన్న‌ట్లే.. ఇప్పుడు 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌కు కూడా మెగా స‌పోర్ట్ ఫుల్లుగా ఇచ్చేందుకు సన్నాహాలు జ‌రుగుతున్నాయా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌న్నీ ఇందుకు బ‌లం చేకూరుస్తున్నాయంటున్నారు విశ్లేష‌కులు.

Read more

Share
Share