Tag Archives: 200days

జ‌గ‌న్ సంక‌ల్పానికి రెండు వంద‌ల రోజులు

ఆ ఒక్క అడుగు ప్రతి పేదవాడి గుండెల్లో ఆనందం నింపుతోంది. ఒక్క మాట వేల కుటుంబాల్లో సంతోషం పంచుతోంది. ఒక్క భరోసా వేల మోముల్లో చిరునవ్వులు పూయిస్తోంది. అందుకే ప్రజాసంకల్ప పాదయాత్ర అడుగడుగునా జనసంద్రా న్ని తలపిస్తోంది. అడుగుకో బాధ.. ఇంటికో వ్యథ.. ప్ర‌తి జిల్లాలోని జనం నుంచి ఒకటే మాట. ‘‘అన్నా మీరు రావాలి.. రాజన్న రాజ్యం తేవాలి’’ అంటూ నినదిస్తున్నారు. భావితరాల కోసం కఠోర దీక్షతో నడుస్తున్న ఆ అవిశ్రాంత యోధుడి కరస్పర్శ కోసం

Read more

Share
Share