Tag Archives: 2017 Top Tollywood movies

2017లో టాలీవుడ్ టాప్‌-10 హిట్స్ – టాప్ -10 ప్లాప్స్‌

ఇటీవ‌ల‌ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓడలు బండ్లు అవుతున్నాయి..బండ్లు ఓడలు అవుతున్నాయి.  పెద్ద హీరోలు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతుంటే..చిన్న హీరోల సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి.  ప్రేక్షకులు మంచి కథా,కథనం ఉన్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  అలాంటి సినిమాలు చిన్నవైనా..పెద్దవైనా ఒకేలా ఆదరిస్తున్నారు.  కాకపోతే పెద్ద హీరోలు అంటే కాస్త అంచనాలు భారీగా ఉంటాయి.  ఇక 2017 టాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే..   సూపర్ హిట్ అయిన  టాప్-10 సినిమాల జాబితా తీస్తే..

Read more

Share
Share