Tag Archives: 2018-19 Budgets

జైట్లీ ప‌ద్దు… తెలుగోళ్ల‌కు ఎంత అన్యాయం అంటే..

AP, Telangana, 2018-19 Budgets, modi, jaitly

నిజంగానే కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్‌జైట్లీ ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర 2018-19 బ‌డ్జెట్ చూస్తే మోడీ, జైట్లీకి రెండు తెలుగు రాష్ట్రాలు గుర్తులేవా… జైట్లీ ప‌ద్దులో ఆయ‌న తెలుగు వాళ్లు వ‌ద్ద‌నుకున్నారా ? ఇవే సందేహాలు రాక‌మాన‌వు. జైట్లీ బ‌డ్జెట్ ప్ర‌సంగం చ‌దివాక ప్ర‌తి ఒక్క తెలుగు వ్య‌క్తి న‌రాల్లో ఆవేశం త‌న్నుకొస్తోంది. ఇప్ప‌టికే నాలుగేళ్లుగా బ‌డ్జెట్‌లో స‌రైన కేటాయింపులు లేక ఇబ్బందులు పడుతోన్న రెండు తెలుగు రాష్ట్రాల‌కు తాజా బ‌డ్జెట్‌లో మ‌రోసారి ఘోర అవ‌మాన‌మే మిగిలింది. న‌వ్యాంధ్ర‌లో అయితే

Read more

Share
Share