Tag Archives: 2018-2019 budget

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌

2018-19 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో సామాజిక సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. సమాజంలో అన్ని వర్గాల వారినీ సంతృప్తి పరిచేలా కొత్త పథకాలతో.. భారీ కేటాయింపులతో బ‌డ్జెట్ ఉంది. గురువారం ఉదయం రూ.1 లక్ష 91 వేల 063 కోట్ల‌తో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.    అమరావతిలో వరుసగా రెండో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు.  అమరావతిపై ప్రపంచ

Read more

Share
Share