Tag Archives: 2018 Assembly Election

తెలంగాణా రిజ‌ల్ట్‌.. బాబుకు పాఠ‌మేనా…

తెలంగాణా ఎన్నిక‌ల్లో చ‌క్రం తిప్పాల‌ని, తాను తెలంగాణాలో తిరిగి టీడీపీని నిల‌బెట్టాల‌ని వెయ్యిక‌ళ్లతో వెయ్యి ఆశ‌ల‌తో అక్క‌డ ఉన్న ఇబ్బందులను సైతం ఎదిరించి.. దాదాపు వారం రోజుల పాటు కాలికి బ‌లపం క‌ట్టుకుని తిరిగిన ఏపీ సీఎం , టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఇప్పుడు స్ప‌ష్టంగా వెలుగులోకి వ‌చ్చిన తెలంగాణా ప్ర‌జ‌ల తీర్పు పాఠం నేర్పిందా? తెలంగాణా ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారో తెలిసి వ‌చ్చిందా? ఆయ‌న కు తెలంగాణా ప్ర‌జ‌లు పాఠం నేర్పారా? అంటే.. తాజా రిజ‌ల్ట్

Read more

Share
Share