Tag Archives: 2018 Assembly Elections

అనగనగా మోడీ.. ‘గురివింద నీతి’

ఆయన దేశ ప్రధానమంత్రి… గతంలో గుజరాత్ రాష్ట్రానికి మూడు పర్యాయాలు అప్రతిహతంగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి. పదునైన విమర్శలు, జన సమ్మోహక వాగ్ధాటితో… ప్రధాని పదవిని అధిష్టించిన వ్యక్తి…. అటువంటి మోడీ, ఇప్పుడు ప్రధాని స్థాయిలో ఉన్నప్పటికీ తన పార్టీ పరాజయాన్ని ప్రజలముందు అంగీకరించ లేక.. డొంకదార్లు వెతుక్కుంటున్నారు. తమ ప్రత్యర్ధి పార్టీలు చిత్తుగా ఓడిపోయాయని.. అల్ప సంతోషానికి గురి కావడం చూసి దేశ ప్రజలు నివ్వెరపోతున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో తెలంగాణ ఎన్నికల గురించి ఆయన మాటలు

Read more

ఓటమి అంచులలో ఐదుగురు తెరాస మంత్రులు !

తెలంగాణా ఎన్నిక‌లు ముగిశాయి. హోరా హోరీగా సాగిన ఎన్నిక‌ల ప్ర‌చార పోరుకు తెర‌ప‌డి.. శుక్ర‌వారం ఎన్నిక‌లు కూడా పూర్త‌య్యాయి. అయితే, ఈ ఎన్నిక‌ల్లో వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రించి అధికారంలోకి రావాల‌ని ప్ర‌ధాన పార్టీలు అన్న ప్ర‌య త్నించాయి. ఈ క్ర‌మంలోనే ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు వ్యూహంపై దృష్టి పెట్టాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త త‌మ‌కు లాభిస్తుంద ని మ‌హాకూట‌మి నాయ‌కులు లెక్క‌లు వేశారు., ఇక‌, ప్ర‌భుత్వం అమ‌లు చేసిన కార్య‌క్ర‌మాలు త‌మ‌కు గెలుపు గుర్రాలు అవుతాయ‌ని అధికార

Read more

Share
Share