Tag Archives: 2018 Election Alliance

బాబుతో బంధం.. బొంద‌ల‌గ‌డ్డ‌కే..!

7666655555555

టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో కాంగ్రెస్ బంధం బొంద‌ల‌గ‌డ్డ‌కే తీసుకెళ్లింది. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కూట‌మి జాడ‌లేకుండా పోయింది. క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. స్ప‌ష్ట‌మైన మెజార్టీతో టీఆర్ఎస్ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. అయితే.. ఈ సారి ఎలాగైనా తామే గెలుస్తామ‌న్న న‌మ్మ‌కంతో ఉన్న ప్ర‌జాకూట‌మి నేత‌ల‌కు భారీ షాక్ త‌గిలింది. అయితే.. దీనిని కొంద‌రు నేత‌లు మాత్రం ముందే ఊహించారు. కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగా బ‌రిలోకి దిగ‌కుండా.. టీడీపీతో పొత్తుపెట్టుకోవ‌డ‌మే వ్యూహాత్మ‌క త‌ప్పిద‌మ‌ని

Read more

Share
Share