Tag Archives: 2018 Election

ఓటమి తరువాత మార్పు ఎక్కడ రేవంత్ !

5444

చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదు! అనేది నానుడి! అయితే, ఇప్పుడు ఇది తెలంగాణాలో ఫైర్ పొలిటిక‌ల్స్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన కాంగ్రెస్ నాయ‌కుడు రేవంత్‌రెడ్డికి పూర్తిగా స‌రిపోతుంది. తాజాగా తెలంగాణాలో ముగిసిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఘోర‌మైన ప‌రాజ‌యం పాల‌య్యారు. నిజానికి రేవంత్ వంటి నాయ‌కుడు ఓడిపోవ‌డం స‌హ‌జంగానే ఒకింత ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన ప‌రిణామాలు.. 2014 త‌ర్వాత నుంచి ఈ ఎన్నిక‌ల వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌ను రెండుగా విభ‌జించి చూస్తే.. రేవంత్ విష‌యంలో

Read more

Share
Share