Tag Archives: 2018 Elections result

టీడీపీలో మ‌రో వికెట్ డౌన్‌..?

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలో టీటీడీపీ తునాతున‌లు అయింది. పాతాళానికి ప‌డిపోయింది. ఈ ఎన్నిక‌ల‌తోనైనా ఉనికి చాటుకుందామ‌ని చూసిన చంద్ర‌బాబు ప్ర‌జ‌లు దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌తో క‌లిసి పార్టీని కాపాడుకోవాల‌ని చూసిన ఆయ‌న‌కు ఊహించ‌ని దెబ్బ‌త‌గిలింది. గ‌త ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో స‌త్తాచాటిన టీడీపీ.. ఈఎన్నిక‌ల్లో ప‌త్తాలేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో గ్రేట‌ర్‌లో కీల‌క నేత పార్టీ ప‌ద‌వి నుంచి త‌ప్పుకునేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌నీస ఓట్లు రాక ఉనికే క‌రువైన నేప‌థ్యంలో ఉన్న‌నేత‌లు

Read more

Share
Share