Tag Archives: 2018 elections

నాని డైరెక్ష‌న్‌.. జూనియ‌ర్ యాక్ష‌న్‌..బాబుకు ఝలక్ !

తెలంగాణా ఎన్నిక‌లు ముగిశాయి. ప్ర‌భుత్వం కూడా ఏర్ప‌డిపోయింది. రేపో మాపో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ కూడా ఉంది. అ యితే, ఎన్నిక‌ల తాలూకు ప‌రాజ‌యంపై మాత్రం అభ్య‌ర్థులు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. `ఇలా ఎందుకు జ‌రిగింది!` అనే షాక్ నుంచి ఇంకా తేరుకోలేక పోతున్నారు. ముఖ్యంగా టీడీపీ టికెట్‌పై మ‌హాకూట‌మి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన నంద‌మూరి ఇంటి ఆడ‌ప‌డుచు.. సుహాసిని ప‌రాజ‌యంపై క‌థ‌నాలు ఇంకా వెలువ‌డుతూనే ఉన్నాయి. ఆమెకు త‌గిన ప్ర‌చారం జ‌రిగినా.. ఉప్పులేని ప‌ప్పు మాదిరిగా

Read more

నా వల్లే ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం ..చంద్రబాబు

బాబ్బాబ్‌.. ఏం చెప్పారు.. ఏం చెప్పారు..! నోటికి త‌లుపా తాళ‌మా..! ఏదైనా మాట్లాడొచ్చుగానీ.. మ‌రీ ఇలానా..! బాబోయ్‌.. ల‌డాయి బాబు బ‌డాయి చూడండి.. అంటూ జ‌నం న‌వ్వుకుంటున్నారు. తెలంగాణ జ‌నం క‌ర్రుకాల్చి వాత పెట్టినా కోత‌లు మాత్రం ఆప‌డం లేదు.. చేతిలో చెయ్యేసి చిందేసిన బాబు అంధ‌వికార బంధాన్ని బొంద‌ల‌గ‌డ్డ‌కు పంపినా బుద్ధి మాత్రం మార‌డం లేదు. తెలంగాణ‌లో చిత్తుచిత్తుగా ఓడిపోయి.. ఆంధ్ర‌లో గ‌ప్పాలు కొడుతున్నారు. తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌స్సు గెలుచుకోలేని బాబు.. హిందీ బెల్ట్‌లో చెయ్యిప‌ట్టి

Read more

టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్!

తెలంగాణ ఎన్నిక‌లు ముగిసాయి. టీఆర్ఎస్ అంచ‌నాల‌కు మించిన విజ‌యాన్ని అందుకుంది. కాంగ్రెస్ నేత‌`త్వంలోని ప్ర‌జాకూట‌మి కకావిక‌ల‌మైంది. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఏకంగా 88 స్థానాల్లో విజ‌యం సాధిస్తే.. ప్ర‌జాకూట‌మి కేవ‌లం 21 స్థానాల‌కే ప‌రిమితం అయింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు, టీడీపీ రెండు స్థానాలు ఉన్నాయి. అయితే.. ఇప్పుడు వినిపిస్తున్న ముచ్చ‌ట ఏమిటంటే.. ప‌లువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు స్వ‌తంత్రులు కూడా గులాబీ గూటికి

Read more

తెలంగాణాలో టీడీపీ ఓటింగ్ శాతం చూస్తే దిమ్మతిరగాల్సిందే

తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. గుండుగుత్తుగా అధికార టీఆర్ ఎస్ సీట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుని తుర్రు మంది. ఇప్పుడు ఏ పార్టీకైనా మిగిలింది విశ్లేష‌ణ‌లు మాత్రమే! ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ టీడీపీ కేంద్రంగా రాజ‌కీయ చ‌ర్చ న డుస్తోంది. తెలంగాణా ఎన్నిక‌ల‌కు అధికార టీఆర్ ఎస్ సిద్ధం అవ‌గానే.. కాంగ్రెస్ స‌హా మిగిలిన ప‌క్షాలు త‌మ ప్ర‌య త్నాల్లో తాము మునిగిపోయాయి. అయ‌తే, ఇంతలోనే అక్క‌డి అదికార పార్టీకి, ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు గ‌ట్టిగా బుద్ధి

Read more

బాబును ముంచేసిన ఏపీ స‌ర్వేలు!

అవును! ఇప్పుడు ఈ మాటే పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. స‌ర్వేల సామ్రాట్‌గా పేరొందిన ఏపీ సీఎం చంద్ర బా బును తెలంగాణాపై ఏపీ అధికారులు, ఇంటిలిజెన్స్ చేసిన స‌ర్వేలే ముంచేశాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌లకు ముచ్చ‌ట తెర‌మీదికి రాగానే.. చంద్ర‌బాబు ప‌దుల సంఖ్య‌లో అదికారుల‌ను హైద‌రాబాద్‌, ఖ‌మ్మం వంటి కీల‌క జిల్లాల‌కు పంపారు. అక్క‌డి ప‌రిస్థితిని అంచనా వేసేలా.. అక్క‌డ టీడీపీ కి ఉన్న సానుకూల‌త‌లు, అక్క‌డి అధికార పార్టీకి ఉన్న

Read more

బాబును ముంచినవి ఆ రెండు మీడియా సంస్థలే

క‌ర్ణుడి చావుకు కోటి కార‌ణాలు- అని నానుడి. కానీ, తెలంగాణాలో ముగిసిన ఎన్నిక‌ల్లో మాత్రం మ‌హాకూట‌మి ఓట‌మికి ఓ వ‌ర్గం మీడియా పాత్ర చాలా ఉంద‌నే విష‌యం తెర‌మీదికి వ‌స్తోంది. ఏపీకి చెందిన చంద్ర‌బాబుకు భ‌జ‌న చేయ‌డంలో ఆరితేరిపోయిన ఈ మీడియా.. తెలంగాణాలోనూ ఆయ‌న‌ను హైప్ చేసేసింది. ఇక‌, చంద్ర‌బాబు తెలంగాణాలోకి అడుగు పెట్టారు కాబ‌ట్టి.. ఆయన గెలుపును ఎవ‌రూ ఆప‌లేరు! అనే రీతిలో క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి ఎలా ఉన్నా ప్ర‌చారం ఎక్కువ‌గా చేసేసింది. వాస్త‌వానికి మ‌హాకూట‌మి

Read more

ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ భలే తప్పించుకున్నారే

ఎన్నిక‌ల కురుక్షేత్రం తాలూకు ఫ‌లితాలు తెలంగాణాలో సంచ‌ల‌నం రేపాయి. ఇక్క‌డ ఊహించ‌ని విధంగా అధికార టీఆర్ ఎస్‌కు ప్ర‌జ‌లు ప‌ట్టంగ‌ట్టారు. దాదాపు 86 స్థానాల్లో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సుస్థిర‌మైన గెలుపును సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో 63 స్థానాలే ఉన్న ఆయ‌న బ‌లం.. ఇప్పుడు ఏకంగా మ‌రో 23 పెంచుకుని 86కు చేరింది. ఈ ఊహించ‌ని ప‌రిణామం.. రాజ‌కీయ నేత‌ల‌ను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కాంగ్రెస్‌లోని హేమా హేమీలు సైతంమ‌ట్టి క‌ర‌వ‌డం మ‌రో లెక్క‌! ఇదిలావుంటే,

Read more

కేసీఆర్‌కే పట్టం కట్టిన సెటిలర్స్

అవును! తెలంగాణాలో సెటిల్ అయిన ఆంధ్రుల తీర్పు కూడా తెలంగాణా ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు, అక్క‌డి పార్టీల‌కు అనుకూలంగానే ఉంద‌ని తాజాగా వెల్ల‌డైన తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ సెటిల‌ర్ల ఓటు బ్యాంకుపై ఆధార‌ప‌డిన టీడీపీని, మ‌హాకూట‌మిలోని కొంద‌రిని కూడా వీరు తీవ్ర‌స్తాయిలో తిప్పికొట్టిన ప‌రిణామం మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపించింది. వాస్త‌వానికి గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సెటిల‌ర్లు భారీ గానే ఉన్నారు. దీంతో ఇక్క‌డ మ‌హాకూటమి, ముఖ్యంగా టీడీపీ నాయ‌కులు చాలానే ఆశ‌లు

Read more

తెలంగాణా తీర్పు: హేమా హేమీలు ఇంటికే

తెలంగాణా ప్ర‌జ‌ల తీర్పు అదిరిపోయింది! ప్ర‌జానాడిని ప‌ట్టుకోవ‌డంలో హేమా హేమీలు కూడా విఫ‌ల‌మ‌య్యారు. ఇటు కేసీఆర్ నాయ‌క‌త్వంలోని టీఆర్ ఎస్ నుంచి పోటీ చేసిన సీనియ‌ర్లు, అటు మ‌హాకూట‌మి నాయ‌క‌త్వంలోని ముదుర్లు కూడా ఇంటి ముఖం ప‌ట్టారు. ఈ ప‌రిణామాల‌ను ఎవ‌రూ ఊహించ‌లేక‌పో వ‌డం గ‌మ‌నార్హం. కీల‌క‌మైన మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు,మ‌హేంద‌ర్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు వంటి వారు ఓట‌మి పాల‌వ‌డం నిజానికి టీఆర్ ఎస్‌కు ఎద‌రు దెబ్బ‌. వాస్త‌వానికి వీరు ఆదినుం చి ఓట్ల లెక్కింపులో

Read more

Share
Share