Tag Archives: 2018 year

2018 బాబుకు పొంచి ఉన్న స‌వాళ్లివే… అగ్ని ప‌రీక్ష‌లు ఎక్కువే..

Chandra babu, TDP, AP, CM, Governance, 2018 year

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఈ నూత‌న సంవ‌త్స‌రం అత్యంత కీల‌కంగా మార‌నుంది. మ‌రీ ముఖ్యంగా 2019 ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అటు పార్టీని స‌మ‌న్వ‌యం చేసుకుంటూ.. ఇటు ప్ర‌భుత్వాన్ని న‌డిపించ‌డం అంటే మాట‌లు కాదు. మ‌రీ ముఖ్యంగా ఏపీలో ఫ‌ర్వాలేదుగా అనిపించిన పార్టీ వ్య‌వ‌హారం తెలంగాణలో మ‌రీ దారుణంగా ఉంది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుకు రెండు రాష్ట్రాల్లోనూ అగ్ని ప‌రీక్ష‌లు ఎదురు కానున్నాయి. ఏపీ విషయానికి వ‌స్తే.. ఈ ఏడాది ప్ర‌జ‌ల‌ను భారీ ఎత్తున మెప్పించాల్సిన అవ‌స‌రం

Read more