Tag Archives: 2018

జ‌గ‌న్‌కు ఈ ఏడాదే అత్యంత కీలకం.. అధికార‌మా… లేదా..?!

YS Jagan, YSRCP, AP, Politics, 2018,

ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ క‌లలు తీర‌తాయా లేదా ?  నేత‌లు ఆయ‌నకు క‌ట్టుబ‌డి ఉంటారా ?  లేదా?  ఏపీ ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారా లేదా ?  ప్ర‌స్తుతం ఆయ‌న సాగిస్తున్న పాద‌యాత్ర‌కు ల‌భించే రేటింగ్ ఎన్నిక‌ల వ‌ర‌కు నిల‌బ‌డుతుందా ?  గోడ దూకుళ్ల‌కు ఈ ఏడాది బ్రేక్ వేస్తుందా?  జ‌న‌స‌మీక‌ర‌ణ ఎలా ఉన్నా.. నేత‌ల స‌మీక‌ర‌ణ ఎంత వ‌ర‌కు ఉంటుంది ? ఇలాంటి అనేక ప్ర‌శ్న‌ల‌కు వైసీపీకి స‌హా జ‌గ‌న్‌కు ఈ ఏడాది

Read more

మునిగినా… తేలినా.. జ‌న‌సేనానికి ఉన్న గ‌డువు ఈ ఏడాదే!

Jana sena, Pawan kalyan, Politics, 2018,

ఏపీ రాజ‌కీయాల్లో 2018 అత్యంత కీల‌క పాత్ర పోషించ‌నుంద‌న‌డంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టి మౌనంగా ఉన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఈ ఏడాది మ‌రీ అత్యంత కీల‌క స‌మ‌యం. 2014లో సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ముందుకు ప్రారంభించిన త‌న పార్టీని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంటే 2019లో ఎన్నిక‌ల బ‌రిలోకి దింపుతానంటూ ప‌వ‌న్‌గ‌తంలోనే ప్ర‌క‌ట‌న చేశాడు. ఏ పార్టీ అయినా నేత‌లైనా .. రాత్రికి రాత్రి  అధికారంలోకి  వ‌చ్చిన దాఖ‌లాలు క‌నిపించ‌వు. ముఖ్యంగా ఇప్పుడు

Read more