Tag Archives: 2019 Elctions

షర్మిల c / o కేరళ

sharmila

ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 ఏళ్ళ పాటు ఓ ఆశయం కోసం నిరాహార దీక్ష చేసి ఉద్యమిస్తే ఆమెకి ప్రత్యక్ష ఎన్నికల్లో పడ్డ ఓట్లు 90 .అదే ఓ ప్రజా ప్రతినిధి, మంత్రి అయిన వ్యక్తి అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ ఎన్నికల్లో పోటీ చేస్తే 50 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి.ఇదీ మన ప్రజాస్వామయం.ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వాంగా చెప్పుకునే మనదేశం లో రాజకీయనాయకులే కాదు

Read more

Share
Share