Tag Archives: 2019 Election Fear

ఆ మంత్రుల్లో ప‌వ‌న్ టెన్ష‌న్.. రీజ‌నేంటి…?

444333222

ఏపీ అధికార పార్టీ టీడీపీలో కొంద‌రు మంత్రులు తీవ్రంగా టెన్ష‌న్ ప‌డుతున్నారు. కొంద‌రు ఈ టెన్ష‌న్ భ‌రించ‌లేక‌.. బ‌య‌ట‌కు చెబుతుంటే.. మ‌రికొంద రు మాత్రం మౌనంగా త‌మలో తామే కుమిలిపోతున్నారు. అయితే, ఇంత‌కీ ఎందుకంత టెన్ష‌న్‌.? వారికి వ‌చ్చిన క‌ష్ట‌మేంటి? ఈ టెన్ష‌న్‌కు ఎప్పుడు తెర‌ప‌డుతుంది? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఇలా టెన్ష‌న్ ప‌డుతున్న మంత్రుల జాబితా చాలానే ఉన్న‌ప్ప‌టికీ.. కొంద‌రి పేర్లు మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇంత‌కీ వీరు ఎందుకు అంత టెన్ష‌న్ ప‌డుతున్నారంటే..

Read more

Share
Share