Tag Archives: 2019 Election Ticket

టీడీపీలో మూడుముక్క‌లాట‌… విన్న‌ర్ ఎవ‌రో… !

3333333333322222222

అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్‌. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. గుంటూరు జిల్లా బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న ఆయ‌న ఇక్క‌డ రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసిన అన్నం.. వైసీపీ అభ్య‌ర్థి కోన ర‌ఘుప‌తిపై ఓట‌మి పాల‌య్యారు. అయితే, అన్నం హ‌వా మాత్రం ఆయ‌న ఓడిపోయినా కొన‌సాగింది అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్ కృషిని గుర్తించిన చంద్ర‌బాబు ఆయ‌న‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి.., మండ‌లికి పంపారు. దీంతో ఈ ప‌ద‌విని అడ్డం పెట్టుకుని

Read more

Share
Share