Tag Archives: 2019 election tickets

వైసీపీపై మైండ్ గేమ్‌.. వైసీపీ నేత‌లూ.. బ‌హుప‌రాక్‌!!

రాష్ట్ర రాజకీయాల్లో మైండ్ గేమ్ స్టార్టయిందా? ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి వెన్నులో ఒణుకు పుట్టిస్తుందని భావిస్తున్న, తిరిగి అధికారం చలాయించాలని, తన వారసుడిని సీఎం సీటులో కూర్చోబెట్టాలని ఉవ్విళ్లూరుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు చెక్ పెట్టేదిశగా వడివడిగా అడుగులు వేస్తున్న వైసీపీ అధినేత జగన్ను, ఆయన నాయకత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు సైలెంట్గా కుట్ర సాగుతోందా? మరో ఏడెనిమిది మాసాల్లోనే జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే వైసీపీని బలహీన పరిచేలా ఓ వర్గం మీడియా

Read more

Share
Share