Tag Archives: 2019 election

జనసేనకు కొత్త గుర్తు ..

సినీహీరో, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాన్‌కు గుర్తుల గోల తల‌నొప్పులు తెస్తోంది. పార్టీ స్థాపించిన ఐదేళ్ల‌కు బ‌రిలోకి దిగిన జ‌న‌సేనానికి ఎన్నిక‌ల సంఘం గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. మొన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ గ్లాస్ గుర్తుపై బ‌రిలో నిలిచి ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే తెలంగాణ రాష్ర్టంలో ప్రాదేశిక ఎన్నిక‌లకు ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి జ‌న‌సేన సిద్ధ‌మ‌వ‌గా ఈసీ ఏఏ పార్టీకి

Read more

ఊహించని ట్విస్ట్ …పోటీ నుండి తప్పుకున్న పరిటాల సునీత !

టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యం.. ప‌రిటాల కుటుంబంలో చిచ్చురేపుతుందా..? అంటే తాజా ప‌రిణామాలు మాత్రం ఔన‌నే అంటున్నాయి. ఇప్ప‌టికే అనంత‌పురం జిల్లాలో టీడీపీకీ ఊహించ‌ని ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. చంద్ర‌బాబు టికెట్ల కేటాయింపు పార్టీవ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. ఒక‌రికి టికెట్ ఇస్తే.. మ‌రొక‌రు పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు..! జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మంత్రి పరిటాల సునీత పేరును అధిష్టానం ఖరారు చేసింది. అయితే.. ఆమె మాత్రం అభిమానుల కోరిక మేరకు పరిటాల శ్రీరామ్ పోటీ

Read more

స్క్రీనింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఆ సీటు నుండే పవన్ పోటీ !

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఆయా పార్టీల అగ్రనేత‌లు పోటీ చేసే స్థానాల‌పై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత‌,ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌లు పోటీ చేసే స్థానాల‌పై దాదాపుగా క్లారిటీ ఉన్నా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ విష‌యంలో మాత్రం ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. ఆయ‌న పోటీ చేసే స్థానంపై చాలా రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ కూడా ప‌లుమార్లు.. ప‌లుచోట్లు.. ప‌లు విధాలుగా స్పందించారు. ఒక‌సారేమో అన్ని కుదిరితే పిఠాపురం

Read more

వైసీపీకి రైట్ టైం: వ‌దులుకుంటే ఎలా..!

త‌న‌ను తాను త‌గ్గించుకొను వారు హెచ్చించ‌బ‌డును- అనే సూత్రం రాజ‌కీయాల్లో తూచ త‌ప్ప‌కుండా అమ‌ల‌వుతోంది. ఈ విష‌యాన్ని ఆక‌ళింపు చేసుకున్న నాయ‌కుల‌కు రాజ‌కీయాల్లో తిరుగు లేకుండా పోతోంది. అయితే, నేను ఏడ‌డుగులు ఉన్నాను కాబ‌ట్టి.. నాకు ఆరడ‌గుల మంచం వేస్తారా? అనే వితండ వాదం చేసే నేత‌ల‌తో ఎవ‌రు మాత్రం ముందుకు వెళ్తారు? ఎవ‌రు మాత్రం అడుగులు క‌దుపుతారు? ఇదే విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఎన్నిక‌ల ముందు ఏపీ ప్ర‌ధాన విప‌క్షం వైసీపీకి అందివ‌చ్చిన అవ‌కాశం

Read more

బాబు పై మోడీ ప్ర‌భావం ఎంత‌?

ఏపీలో అనూహ్య‌మైన చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. 2014 నాటి ప‌రిస్థితుల‌ను చూసుకుంటే.. 2019 నాటికి అనేక యూట‌ర్న్ లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అప్ప‌ట్లో చేయి చేయి క‌లిపి చెమ్మ‌చెక్క‌లాడుకున్న వారంతా నేడు.. పిడిగుద్దులు రువ్వుకుని పోరాటానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇది ఒక భాగ‌మైతే.. 2014 ఎన్నిక‌ల్లో ఎవ‌రినైతే.. ఇంద్రుడు, చంద్రుడు అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబును కొనియాడి.. స్లోకాలు వ‌ల్లించారో. అదే నోటితో నేడు ఆయ‌న మేనేజ్‌మెంట్ నుత‌ప్పు ప‌డుతున్నారు. ఇలా చేస్తాడు అని అనుకోలేదు! అని సీనియ‌ర్

Read more

పాపం బొజ్జల! ఇలాంటోళ్లు ఇంకా ఎందరున్నారో..?

తెలుగుదేశంలో టికెట్ల లొల్లి బాగానే ముదురుతోంది. చంద్రబాబునాయుడు రాబోయే ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో చాలామంది సీనియర్లకు ఈసారి టికెట్ దక్కే అవకాశం కష్టంగా మారుతుంది. చంద్రబాబు ఏపీ లో పోటీ చేసే అభ్యర్ధుల తొలి విడత జాబితా జనవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి కూడా విజయమే ధ్యేయంగా చంద్రబాబు టికెట్ల కేటాయింపు చేపడుతుండటంతో చాలామంది సీనియర్లకు ఈసారి టికెట్ల దక్కడం అనుమానాస్పదమే. ఇందుకు ఉదాహరణగా చిత్తూరు జిల్లాలో సీనియర్ నేత, మాజీమంత్రి

Read more

బాబు నిర్ణ‌యంతో బుట్టా కోరిక నెర‌వేతుందా?

బుట్టా రేణుక‌. క‌ర్నూలు ఎంపీగా సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసిన మ‌హిళా నాయ‌కురాలు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్ పై విజ‌యం సాధించిన ఆమె అనూహ్యంగా జ‌గ‌న్‌తో విభేదించి టీడీపీ పంచ‌న చేరింది. అయితే, పార్ల‌మెంటు నియ‌మ‌నిబంధ‌న‌ల మేర‌కు కండువా క‌ప్పుకోక‌పోయినా.. టీడీపీ నేత‌గానే చ‌లామ‌ణి అవుతున్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మిగ‌నూరు అసెంబ్లీ టికెట్‌ను ఆశించిన ఆమె.. జ‌గ‌న్ ఇవ్వ‌న‌న‌డంతోనే పార్టీ కి గుడ్‌బై చెప్పార‌ని అప్ప‌ట్లో స‌మాచారం హ‌ల్‌చ‌ల్ చేసింది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు

Read more

సిపిఎం డీల్ కు పవన్ జెల్ల కొట్టినట్టే

తెలంగాణలో సీపీఎం తో జనసేన పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు. చాలారోజులుగా సీపీఎం పవన్ కల్యాణ్ అంగీకరంకోసం ఆయన చుట్టూ తిరుగుతోంది. రెండు దఫాలుగా ఆయన పార్టీ ప్రతినిధులతో భేటీ కూడా అయ్యింది. అయినా ఇప్పటి దాకా ఏసంగతి తేల్చలేదు. మరోవైపు మిగతా అన్ని పార్టీల కూటములు పూర్తయిపోయాయి. జనసేన గనుక ఒప్పుకోకపోతే సీపీఎం ఈఎన్నికల్లో ఒంటరి అయిపోతుంది. దానివలన పార్టీ కి బాగా నష్టం జరిగే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ ను నమ్ముకున్నందుకు,

Read more

బీకాంలో ఫిజిక్స్‌ ఎమ్మెల్యే.. తాజా కామెడీ అధిరిపోయిందిగా..!

బెజ‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే అంటే.. కేవలం బెజ‌వాడ వాసుల‌కు మాత్ర‌మే తెలుసుంటుంది. కానీ, `బీకాంలో ఫిజిక్స్ ఎమ్మెల్యే` అంటే మాత్రం స్టేట్‌వైడ్ ఇప్ప‌టికీ ఆ ఎమ్మెల్యే క‌ళ్లముందు క‌నిపించి కడుపుబ్బ‌న‌వ్విస్తాడ‌నే పేరు తెచ్చుకున్నాడు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌. తాను బీకాం చ‌దివాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొన్న జ‌లీల్ ఖాన్ అందులో ఫిజిక్స్ పేప‌రులో తాను ఫ‌స్ట్ అని కితాబిచ్చుకోవ‌డం ప్ర‌జ‌ల‌ను ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేలా చేసింది. ఇక‌, ఇప్పుడు ఆయ‌న మ‌ళ్లీ మ‌రోసారి ఈ రేంజ్‌లో కాక‌పోయినా..

Read more

Share
Share