Tag Archives: 2019 Elections Contest

వైసీపీలోకి తోట ముహూర్తం ఖరారు !

ఎన్నిక‌ల వేళ తెలుగుదేశం పార్టీకి దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతూనే ఉన్నాయి.. త‌ల‌బొప్పి క‌ట్టే స‌మ‌స్య‌ల‌తో చంద్రాలు సారు తీవ్ర త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతూనే ఉన్నారు.. వ‌ల‌స‌ల‌తో మ‌రింత గంద‌ర‌గోళంగా పార్టీ ప‌రిస్థితి మారిపోతోంది. ఓవైపు వైసీపీలోకి చేరిక‌ల‌తో పాటు అన్ని అభ్య‌ర్థుల ఖ‌రారు, స్ప‌ష్ట‌మైన విధివిధానాలు వంటి ప‌లు విష‌యాలతో దూసుకుపోతూనే ఉంది.. ప్ర‌జ‌ల నుంచి వస్తున్న ఆద‌ర‌ణ‌కు తోడు పార్టీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ఈ సారి ఎలాగైనా అధికారం ఖాయం అనే రాజ‌కీయ విశ్లేష‌కులు

Read more

చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డికి పోటీగా టీడీపీ అభ్యర్థి రెడీ!

చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంపై చంద్ర‌బాబు క‌న్నుప‌డింది. టీడీపీ స్థాపించిన కొత్త‌లో ఆ పార్టీకి ఈ నియోజ‌క‌వ‌ర్గం కంచుకోట‌లా వ‌ర్ధిల్లింది. ఆ త‌ర్వాత గ‌ల్లా కుమారి రాక‌తో ఇక్క‌డ పార్టీ అడ్ర‌స్ గ‌ల్ల‌తైంది. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గ‌ల్లా అరుణ‌కుమారి టీడీపీలో చేరి పోటీచేయ‌గా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి చేతిలో ఓట‌మిపాల‌య్యారు. అయితే ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెల‌వాలంటే బ‌ల‌మైన అభ్య‌ర్థి కావాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ట‌. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యూహాత్మక రాజకీయాలకు పెట్టింది పేరు అని

Read more

కోదండ‌రాం సీటుపై సైలెంట్ ఇందుకేనా..?

తెలంగాణ జ‌న‌స‌మితి వ్య‌వ‌స్థాప‌కుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఏ స్థానం నుంచి బ‌రిలోకి దిగ‌బోతున్నార‌నే విష‌యంపై స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. మూడు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు వినిపిస్తున్నా.. ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. కోదంద‌రాం సీటు విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా చూడ‌డంలో ఆంత‌ర్యం ఏమిట‌న్న‌దే ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. ఆయ‌న ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌న్న‌దానిపై అన్నివ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యం టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ఓ టార్గెట్ పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. అదేమిటంటే.. ఈ ఎన్నిక‌ల్లో కొంద‌రు

Read more

అర‌కులో వ‌ణికిపోతున్న తెలుగు త‌మ్ముళ్లు..

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. రాజ‌కీయ నేత‌ల‌కు ఊహించ‌ని దెబ్బ‌! అందులోనూ అధికార టీడీపీ నాయ‌కులు వ‌ణికిపోతున్నారు. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు ఒక్క‌సారిగా రెచ్చిపోయారు. ఏకంగా విశాఖ జిల్లా అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర్‌రావుతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమును హ‌త్య చేశారు. ఈ ఘ‌ట‌న‌తో ఇటు ఏపీలోనే కాదు.. తెలంగాణ‌లోనూ అల‌జ‌డి మొద‌లైంది. ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని నాయ‌కులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ప్ర‌ధానంగా అర‌కు ఘ‌ట‌న‌ అధికార టీడీపీకి పెద్ద దెబ్బేన‌ని ప‌లువురు నాయ‌కులు

Read more

వైసీపీ ఎమ్మెల్యే రేసులో ఎన్టీఆర్ మ‌న‌వ‌డు..!

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నాయకులు టికెట్ల కోసం చకచకా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా టీడీపీ, వైసీపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తున్నాయి.. ఈ క్రమంలో టీడీపీని దెబ్బకొట్టేందుకు వైసీపీ పక్కా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ మనమడు, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి కుమారుడు దగ్గుబాటి హితీశ్ను వైసీపీ నుంచి బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం

Read more

టీడీపీ ఎంపీకి కాపుల భ‌యం.. ఎందుకంటే..

ఎంపీ అవంతి శ్రీనివాస్‌.. ఉర‌ఫ్ ముత్తంశెట్టి శ్రీనివాస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పొంద‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం అవంతి.. విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి ఎంపీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి ఆయ‌న గెలుపు గుర్రం ఎక్క‌డం అంత ఈజీ కాద‌ని తేలిపోతోంది. విశాఖ జిల్లాలో కీలకమైన అనకాపల్లి లోక్‌సభ స్థానం ఇప్పుడు అవంతికి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.  ఈ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజికవ‌ర్గ‌మే నేత‌ల‌ను డిసైడ్

Read more

అక్కడ పోటీచేస్తే పవన్ ఓటమి ఖాయం..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తే ఓడిపోవ‌టంఖాయ‌మ‌ని టిడిపి అంటోంది.   ఏపిలో రాజకీయాల్లో రోజు రోజుకీ ఉత్కంఠత నెలకొంటుంది.  ఏ పార్టీ నుంచి ఎవరు జంప్ అవుతారో..ఏ పార్టీ సుస్థిరంగా ఉంటుందో…వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎటువైపు మళ్లుతున్నారో అన్న టెన్షన్ వాతావరణం నెలకొంటుంది.  ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.   ఈ నేపథ్యంలో విజవాడలో అద్దె ఇల్లు తీసుకొని అక్కడ

Read more