టీడీపీ ఇంట‌ర్న‌ల్ స‌ర్వే రిజ‌ల్ట్ ఇదే..

ఏపీలో ఇప్పుడు స‌ర్వే స‌మ‌యం కొన‌సాగుతోంది! అధికార టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు త‌న పాల‌న‌, టీడీపీ ప‌రిస్థితిపై స‌ర్వే చేయించిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో అధికారం ఎవ‌రి వ‌శం అవుతుంది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపీలో ఎన్నిక‌లు వ‌స్తే.. త‌మ పార్టీ ప‌రిస్థితి ఏమిటి?  ఎన్ని సీట్లు వ‌స్తాయి? ఎంత మేర‌కు త‌మ ఆశ‌లు సాకారం అవుతాయి? వ‌ంటి అంశాల‌పై చంద్ర‌బాబు ఇంట‌ర్న‌ల్ స‌ర్వే చేయించారు. ఈ స‌ర్వేలో చంద్ర‌బాబుకి దిమ్మ‌తిరిగే.. రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ని […]

ప‌వ‌న్ బాట‌లో జ‌గ‌న్‌

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్లు ఉండ‌గానే  ప్ర‌స్తుతం ఏపీలో బ‌హిరంగ స‌భ‌ల రాజ‌కీయాల వేడి మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది. నిజానికి దీనికి తెర‌దీసింది మాత్రం.. ఇంకా రాజ‌కీయాల్లో పార్ట్ టైం పాత్ర‌ను మాత్ర‌మే పోషిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే చెప్పాలి.  రాజ‌కీయాల‌పై త‌న దిశ ద‌శ ఎలా ఉండ‌బోతున్నాయో ప్ర‌జ‌ల‌కు స‌వివ‌రంగా చెప్పేందుకంటూ ఆయ‌న తిరుప‌తిలో తొలిసారిగా బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించారు. ఆ త‌రువాత కేంద్రం… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ కాకినాడ‌లో మ‌రో స‌భ నిర్వ‌హించారు. […]

2019లో తెలంగాణలో వార్ ఇలా ఉంటుందా..!

స‌రిగ్గా రెండున్న‌రేళ్ల క్రితం టీఆర్ఎస్ పార్టీ… తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి తొలిసారిగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మెజారిటీ సీట్లు గెలిచి అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన‌పుడు ఆ పార్టీ పైనా.., పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర మొద‌టి ముఖ్య‌మంత్రి కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు పైనా ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాల్లేవు. కాంగ్రెస్ ఆడిన రాజ‌కీయ జూదంలో ఆ పార్టీ వ్యూహాలు ఎదురుత‌న్ని.. ప‌రిస్థితులు టీఆర్ఎస్‌కు అనుకూలించ‌డంతో… ఏదో గాలివాటంగా అధికారంలోకి వ‌చ్చింద‌ని భావించిన‌వారే రాజ‌కీయ విశ్లేష‌కుల్లో అధిక‌శాతం. నిజానికి అందులో వాస్త‌వం లేక‌పోలేదు. […]